ఒక్కొసారి ఖాకీలు చేసే తొందరపాటు చర్యలు... ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. అమాయకులు సైతం అష్టాకష్టాలు పడుతారు. వారి కుటుంబాలు సైతం చెల్లచెదరవుతాయి. తమకు అందిన సమాచారం సరైందేనా..., కాదా అన్నది ఒకటి రెండు సార్లు సరి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే...! ఒక్కొసారి గూఢాచారులు ఆడే ఆటలో తమకు సంబంధం లేకుండానే అమాయకులు సైతం పావులుగా మారిపోతారు. నిజానికి వారు నిర్థోషులు...! తప్పుడు సమాచారంతో వారిని అభాసు పాలు చేస్తుంటారు. అదే దేశ రక్షణకు సంబంధించి ఓ కీలక ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న శాస్త్రవేత్తను టార్గెట్ చేస్తే..., ఎలా ఉంటుంది.? #NambiNarayanan #NationalistHu follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub Youtube Channel
♦ Follow Nationalist Hub Twitter
♦ Nationalist Hub Facebook page:
♦Nationalist Hub Instagram:
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website:
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.
Compensation To Former ISRO Scientist S Nambi Narayanan In Espionage Case,nationalist hub news,news updates,journalist siva,right angle,its4u,S Nambi Narayanan,1.3 crore compensation to former ISRO scientist S Nambi Narayanan in espionage case,Kerala govt approves Rs 1.3 crore compensation,telugu news,sai krishna videos,amogh deshapathi its4u,
0 Comments