Advertisement

Reasons Behind Irregular Periods | నెలసరి సమస్యల గురించి ప్రతిఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు

Reasons Behind Irregular Periods | నెలసరి సమస్యల గురించి ప్రతిఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు Periods irregular గ ఎందుకు ఉంటున్నాయి? : Regular periods అంటే 21 నుంచి 35 రోజులకు అనుకున్న time కి periods రావడం వచ్చినపుడు 3 నుంచి 5 లేదా 6 రోజుల వరకు బ్లీడింగ్ అవుతూ 3వ రోజు నుంచి క్రమేపి తగ్గుతూ వచ్చి ఆగిపోవడం ఇది regular periods. Irregular periods fixed time period లో కాకుండా ఎప్పుడైనా రావచ్చు వీటి వల్ల చాల problems ఉన్నాయ్.

PCOD, Thyroid-ism, అండాశయ సమస్యలు, గర్భసంచి సమస్యలు ఇలా irregular periods కి ఎన్నో కారణాలు ఉన్నాయ్ ఐతే hormonal problems వీటికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

ఈ irregular periods సమస్యని ఎలా గుర్తించాలి? కారణాలు ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి consultant gynecologist యొక్క ఈ సమగ్ర విశ్లేషణ చూడండి.

Watch► Reasons Behind Irregular Periods | నెలసరి సమస్యల గురించి ప్రతిఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు | Yashoda Hospitals, Hyderabad.

Book gynecologist appointments:

Like the video, share it with your loved ones, and spread the good news!

Subscribe to Yashoda Hospitals:

----------------------------------------------------------------------------------------
Our Social Media:

TWITTER:
LINKEDIN:
FACEBOOK:
PINTEREST:
INSTAGRAM:
SLIDESHARE:

#Periods
#TeluguHealthTips
#YashodaHospitals

irregular periods,irregular periods treatment,causes of irregular periods,irregular periods remedies,how to get periods early,how to get periods immediately,periods,menstruation,menstrual cycle,how to get regular periods in telugu,period problems,period problem solution in telugu,periods telugu,health tips in telugu,Telugu Health Tips,interesting facts in telugu,yashoda hospital,yashoda hospital secunderabad,yashoda hospital malakpet,

Post a Comment

0 Comments